Heavy Rains Alert: మరో రెండు రోజులు ఆ పది జిల్లాలలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణలోని ఆ పది జిల్లాలకు రెడ్ అలర్ట్ .. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

  • Published By: Mahesh T ,Published On : April 4, 2025 / 12:14 PM IST