Home » Hyderabad
కంపెనీలతోపాటు వ్యక్తుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అనేక సార్టు హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహించారు.
అక్టోబర్ 4న ఉదయం 9.30 నుండి సాయంత్రం 7 గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు. 4న తెలంగాణ తుది ఓటర్ జాబితాను ఈసీ విడుదల చేయనుంది.
ప్రతీరోజులానే స్కూల్ కొచ్చిన చిన్నారి టీచర్ కొట్టిన దెబ్బకు ప్రాణాలు కోల్పోయాడు. హోంవర్క్ చేయలేదని టీచర్ పలకతో యూకేజీ విద్యార్ధి తలపై కొట్టటంతో చిన్నారి చనిపోయాడు.
హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ 162 మంది లబ్ధిదారులకు సిల్ట్ కార్టింగ్ వాహనాలను అందించారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు సంబంధించిన 162 మందిని అధికారులు ఎంపిక చేశారు.
32వేల స్ట్రీట్ లైట్స్ కు పవర్ సప్లయ్ చేస్తుందన్నారు. ఆరేళ్లలో సోలార్ పవర్ ద్వారా ట్రాక్ నిర్మాణ ఖర్చు వెనక్కి వచ్చేస్తుందన్నారు. Solar Roof Cycling Track
హను చరణ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా ఎదగాలని తాము భావిస్తున్నట్లు అతని తల్లిదండ్రులు మౌనిక, సంతోష్ కుమార్ తెలిపారు.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ (ODI World Cup) 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్‌కు చేరుకుంది పాకిస్తాన్ (Pakistan).
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ వద్ద లేక్ ఫ్రంట్ పార్క్ ప్రారంభం
మోదీ ప్రధాని అయ్యాక కూడా ఆయన చెప్పిన వారే ముఖ్యమంత్రి అయిన ఎందుకు కరెంట్ కోతలు ఉన్నాయని ప్రశ్నించారు. గుజరాత్ లోని అనేక నగరాల్లో ఇప్పటికీ కరెంట్ కోతలు ఉన్నాయని తెలిపారు.
హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనం అత్యంత ఘనంగా జరిగింది. వేల సంఖ్యలో విగ్రహాలు, లక్షల సంఖ్యలో భక్తులు వచ్చారు.