Home » Hyderabad
హైదరాబాద్ కవాడిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ కూతురు తల్లి, ప్రియుడితో కలిసి కన్నతండ్రిని హత్య చేసింది.
ప్రభుత్వ ఆదేశాలతో బెదిరింపుల అంశంపై సమగ్ర విచారణ చేసింది విజిలెన్స్. ప్రాథమిక విచారణ తర్వాత కేసు నమోదు చేసింది సీఐడీ.
కూకట్ పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేటు భారీగా తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి హైడ్రా కదంతొక్కింది.
చాలా మంది ట్రాఫిక్రూల్స్ ఉల్లంఘిస్తూ చలాన్లు కూడా కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి.
నగరంలోని రహదారుల ద్వారా అక్కడికి తక్కువ సమయంలో చేరవచ్చు.
ఒడిస్సా నుంచి గంజాయిని తీసుకొచ్చి రోహన్ సింగ్ అనే వ్యక్తి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు అతని ఇంట్లో తనిఖీలు చేశారు.
పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఖర్గే డెడ్ లైన్ పెట్టారు.