Home » Hyderabad
ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో సోషల్ మీడియా ప్రాధాన్యం ఎంతో పెరిగిపోయింది. చీప్ ఫేక్ నుంచి డీప్ ఫేక్‌ల వరకు ఈ పుస్తకం అన్ని వివరాలనూ అందిస్తుంది.
జెనెక్స్ సెంటర్, ప్లాట్‌నెంబర్ 4, అయ్యప్ప సొసైటీ మెయిన్ రోడ్ మాదాపూర్ వద్ద ఉండగా, ఎక్స్ప్లోడర్ కేంద్రం కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేస్, ఇండియన్ డెకార్స్- ఇంటి నెంబర్ 8-2-270, రోడ్ నెంబర్ ౩, బంజారా హిల్స్ వద్ద ఉంది
ఓ పిల్లి బావిలో పడిపోయింది. 48 గంటలు దాటిపోయింది. దానిని కాపాడటానికి స్ధానికులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దాని ప్రాణాలు కాపాడారా? అది బయటకు రాగలిగిందా?
జలాశయాలకు వరద నీరు చేరుతోంది. వరద నీరుతో జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అన్ని గేట్లు ఎత్తివేత వేశారు.
వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీన ఇస్తామన్నారు. రూ.500 లకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.
కేసీఆర్ దొంగ నిరాహార ధీక్షలతో తెలంగాణ రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇవ్వాలనుకుంది.. ఇచ్చిందన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల భయంతో కేసీఆర్ దీక్ష చేశారని తెలిపారు.
గతంలో విప్లవ వీరుడు చేగువేరా టీ షర్టులు వేసుకుని సోషలిజంపై గళం విప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కర్ వైపు దారి తప్పి నడవడం సరికాదన్నారు.
తనకు ప్రాణ హాని ఉందని ప్రైవేట్ భద్రత ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. గన్స్ కు లైసెన్స్ ఉందని తమకు డాక్యుమెంట్స్ చూయించారని వెల్లడించారు. డాక్యుమెంట్స్ మొత్తం పరిశీలించాలని సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు పంపించానని చెప్పారు.
హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో చాలా మంది సస్టైనబుల్ హౌజెస్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా ఫామ్ హౌజ్‌లను కొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ప్రమాదం ధాటికి లారీ, కారు ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.