Home » Hyderabad
టాస్క్ ఓరియెంటెడ్ జాబ్స్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని వెల్లడించారు. అమాయకులే కాకుండా హై లెవెల్ పొజిషన్ లో ఉన్న ఐటీ ఎంప్లాయిస్ కూడా ఇందులో బాధితులున్నారని తెలిపారు. చైనా, దుబాయ్ కేంద్రంగా ఈ ఫ్రాడ్ జరుగుతోందన్నారు.
పరిశ్రమలోని ప్రధాన క్యాంటీన్ లో అనునిత్యం వంట కార్మికులు.. ఉద్యోగుల కోసం వంట వండి వడ్డిస్తుంటారు. క్యాంటీన్ లో వంట చేసిన అనంతరం ఇతర డివిజన్లకు భోజనం పంపిణీ చేస్తుంటారు.
అర్హులైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రోజ్ గార్ మేళా సందర్భంగా అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకుంటున్న అందరికీ హృదయపూర్వక వందనాలు తెలిపారు.
వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాద్నగర్, షాబాద్ నుండి భారీగా వరద నీరు చేరుతోంది. ఈసీ, మూసీ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 కాగా ప్రస్తుతం 1763.50 గా కొనసాగుతోంది.
భర్త చిన్న కాంప్లిమెంట్ ఇస్తేనే భార్య సంతోషపడిపోతుంది. అలాంటిది తన విజయాన్ని జీవితంలో మర్చిపోలేని విధంగా సెలబ్రేట్ చేస్తే? .. ఓ భార్యకు భర్త ఇచ్చిన సర్ప్రైజ్ చూడండి. ఫిదా అయిపోతారు.
రాజాసింగ్ పై పెట్టిన సస్పెన్షన్ బీజేపీ కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందని తెలిపారు. ఆయన సేవలు కూడా పార్టీకి అవసరం కాబట్టి ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
అక్కడ ఉండటం తనకు అసౌకర్యం, అసాధ్యమని విజయశాంతి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో సవాళ్లు, సందేహాలు ఉండేవని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఇతర ప్రాంతాల వారి భద్రతపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారని తెలిపారు. కానీ ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని వెల్
తెలంగాణలో బీఆర్ఎస్ పాలన ఇంకా నాలుగు నెలలే ఉంటుందని, కనీసం ఈ సమయంలోనైనా హామీలను నెరవేర్చాలని అన్నారు.
ఆయన చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి.