Home » Hyderabad
హైదరాబాద్ పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పెళ్లికి కాసేపటి ముందు పెళ్లికొడుకు సందీప్ మృతి చెందిన కేసు కొత్త మలుపు తిరిగింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొన్నాయి. ఆగి ఉన్న ఇంటర్ సిటీ రైలుని ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. సిగ్నల్ చూసుకోకుండా ఒకే
హైదరాబాద్ లో రష్యన్ యువకులు హల్ చల్ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రష్యన్ దేశస్తుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర గాయాలయ్యే పరిస్థితి నెలకొంది. ఫుల్ గా మద్యం తాగిన నలుగురు రష్యన్ దేశస్తులు వారిలో వారే గొడవ పడ్డారు. అదికాస్తా
తాళి కట్టడానికి కాసేపటి ముందు వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వరుడి
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో ఒక ఖాళీ గిన్నె ని చేతిలో పట్టుకొని ఓ తరగతి ఎదుట నిల్చొని విద్యార్థుల వైపు దీనంగా చూస్తున్న ఫొటోను ‘ఆకలి చూపు’ అనే శీర్షికతో మూడు రోజుల క్రితం ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించిడం,అది వైరల్ గా మారిన విషయం తెలిస
హైదరాబాద్ లోని మలక్ పేట్ లో ఉన్న టీవీ టవర్ ఎక్కాడు ఓ ఆర్టీసీ ఉద్యోగి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాడు.
ఆర్టీసీ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో మరో అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదికను కోర్టుకు సమర్పించనుంది.
హైదరాబాద్ లోని గోల్నాకలో ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు మృతి చెందిన ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
హైదరాబాద్ అంబర్ పేట పరిధిలోని గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఫంక్షన్ హాల్ గోడ కూలిన ఘటనలో నలుగురు చనిపోయారు.
హైదరాబాద్ లోని గోల్నాకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడ కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.