Home » Hyderabad
ఆర్టీసీ జేఏసీ నాయకులు హైదరాబాద్‌లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి హౌస్ అరెస్టు చేశారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది ఆర్టీసీ జేఏసీ.
ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం రోజుకో విధంగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు నేడు హైదరాబాద్‌లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో హైదరాబాద్ కు చెందిన 14 ఏళ్ల ఇషా సింగ్ సత్తా చాటింది. ఖతార్‌లోని దోహాలో జరిగిన 14 వ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇషా సింగ్ ..2022 యూత్ ఒల
హైదరాబాద్‌లో ఆర్మీ కెప్టెన్‌ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పేలుళ్లతో సంబంధం ఉందంటూ ఆర్మీ కెప్టెన్ అశ్వక్ ఆలమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి తొలిచిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంచానికి పరిమితమై వైద్యం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.
‘తాను చేసిన ప్రణాళిక వల్ల హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి అయ్యింది..ఇలా చేయడం ఆత్మకు తృప్తి కలుగుతుంది..ఐటీ కాలేజీల్లో బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చాయి..వైసీపీ చేస్తున్న తప్పుడు పనుల వల్ల యువతకు నష్టం కలుగుతుంది’ అని టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోస�
కాలేజీకి మొబైల్ తీసుకొచ్చిందని యాజమాన్యం మందలించడంతో విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పలగూడలో చోటు చేసుకుంది.
కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు (79) అస్వస్థతకు గురయ్యాడు. కొంతకాలంగా ఆయన నిమోనియాతో బాధపడుతున్నారు.
ఇటీవల హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మహిళా ఎమ్మార్వోలు అందరూ వాళ్లను వాళ్లు కాపాడుకునేందుకు ఆత్మరక్షణలో భాగంగా త�