Home » Hyderabad
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను చేపట్టడంతో పాటు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. క్యాబినెట్ హోదా కలిగి�
ప్లెక్సీలు, బ్యానర్లు కారణంగా అనేక చోట్ల చాలా ప్రమాదాలు సంభవించాయి. దీంతో ప్లెక్సీల నియంత్రణకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది.
ఆరురోజులు మృత్యువుతో పోరాడిన MMTS లోకో పైలట్ చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచాడు. చంద్రశేఖర్ మృతితో అతని తల్లిదండ్రులతోపాటు భార్య భోరున విలపిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినప్పటికీ... కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది.
కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్లోకో పైలట్ చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తెలంగాణలో చలి గాలులు మొదలయ్యాయి. ఇకపై చలి పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం పునాదిరాళ్లు దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం అందింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తపై ప్రసాద్స్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్ట్నర్ సుర�
ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఆరుగురు ఎమ్మెల్యేలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్ లోని వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్ లో టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆయన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.
ఇంటిపై పాత సామాను ఉన్నందుకు జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ అయ్యారు. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తికి రూ.10వేలు ఫైన్ వేశారు. హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ ఎన్జీవోస్ కాలనీలో ఈ ఘటన జరిగింది. బీఎన్ రెడ్డి నగర్ లో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. �