Home » Hyderabad
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ప్ర్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆర్టీసీ జేఈసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో వాదనాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఉద్యోగం కోల్పోతాననే భయంతో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది.
టాలీవుడ్ లో ప్రముఖ హీరోలు, నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో బుధవారం ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు చేస్తున్న సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రముఖ నిర్మాతలు, అగ్ర హీరోల ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో పలుచోట్ల దాడుల�
తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 12వేల స్కూళ్ల మూసివేతకు రంగం సిధ్దమవుతోంది. విద్యా హక్కు చట్టానికి సవరణ చేయటం వల్ల ఈ పరిస్ధితి తలెత్తుతోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం నివాస ప్రాంతానికి (నైబర్హుడ్) కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. దూరం�
ఆర్టీసీ సమ్మె కార్మికుల జీవితాలను కకావికలం చేస్తోంది. బెట్టు వీడని సర్కార్.. దూకుడు మీదున్న ఆర్టీసీ జేఏసీ వెరసి కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి.
ఆర్టీసీ కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు తుది కాపీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.
హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మిక సంఘాల అత్యవసర సమావేశం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను జేఏసీ నేతలు తీసుకున్నారు.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రవాణా రంగాన్ని ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టమైన చెబుతుందా అని ప్రశ్నించింది.
పాకిస్తాన్లో అరెస్టైన్ ప్రశాంత్పై మీడియాలో అసత్య ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ప్రశాంత్ రా ఏజెంట్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు.