Home » Hyderabad
హైదరాబాద్లో మరో బాలుడిని లిఫ్ట్ బలి తీసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచవటి కాలనీలో లిఫ్ట్ కింద పడి తొమ్మిదేళ్ల ధనుష్ మృతి చెందాడు. రోడ్ నెంబర్ 10 టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్ మెంట్లోని మూడో అంతస్తులో ధనుష్ కుటుంబం నివాసం ఉంట�
హైదరాబాద్ లో ఓ ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లింది. సికింద్రాబాద్ సమీపంలో డివైడర్ పై నుంచి దూసుకెళ్లి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది.
హైదరాబాద్ లో తల్లి, కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షను విధించింది.
సోషల్ మీడియాలో చేసే ప్రచారాన్ని నమ్మవద్దని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల నియామకాలు జరుగుతున్నాయంటూ సోషల్మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.
హైదరాబాద్ లోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు.
హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లై ఓవర్పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు గచ్చిబౌలి ఫ్లైవర్పై ప్రమాదాలకు కారణమేంటి? డిజైన్లో లోపాలున్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
హైదరాబాద్ లో ఆర్టీసీ జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. డ్యూటీలో చేర్చుకోవాలని కార్మికులు కోరినా ప్రభుత్వం స్పందించకపోవడంపై చర్చించారు.
హైదరాబాద్ క్రికెట్లో అవినీతి జరుగుతోందని టీమిండియా వెటరన్ క్రికెటర్ ఆరోపిస్తున్నాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్కు ట్వీట్ రూపంలో ఫిర్యాదు ఇచ్చి స్పందించాల్సిందిగా కోరుతున్నాడు. కొద్ది నెలల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు హైదరా
హైదరాబాద్ గచ్చిబౌలిలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
గచ్చిబౌలి ఫ్లైవోవర్ ను మూడురోజులపాటు మూసివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఫ్లైవోవర్ పై వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.