Home » Hyderabad
హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైవోవర్ పై నుంచి కారు బోల్తా పడిన ఘటనలో మహిళ మృతి చెందారు. మృతురాలి కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన ముగ్గురికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశ�
భర్తతో వివాదం కారణంగా ఓ మహిళ హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
50 రోజులుగా సమ్మె చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది.
ఆర్టీసీలో సమ్మె విరమణ ప్రకటన చిచ్చుపెట్టింది. జేఏసీలో చీలిక తెచ్చింది. వరంగల్ రీజియన్ లో కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయారు.
హైదరాబాద్ లోని గన్ ఫౌండ్రీ దుర్గా భవాని ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని అమ్మవారి వెండి కిరీటాన్ని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు.
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు మరోసారి హైకోర్టుకు చేరింది. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ వేశారు.
హైదరాబాద్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు.
గ్రూప్-2 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నియామకాలు చేపట్టవద్దని టీఎస్ పీఎస్ సీని ఆదేశించింది.
ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా అనుకూల వాతావరణం కల్పిస్తే సమ్మె విరమిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు.