Home » Hyderabad
హైదరాబాద్ పరిధిలోని మీర్ పేటలో పేలుడు జరిగింది. విజయపురి కాలనీలోని ఓ చెత్తకుప్పలో పేలుడు.. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. చెత్తను సేకరిస్తున్న ఓ మహిళ కుప్పలో ఉన్న ఓ డబ్బాను తీసింది. దాని మూత తీయటానికి ప్రయత్నించింది. అది రాలేదు. డబ్బ�
లంచాలు తీసుకున్న ఆరుగురు పోలీసు అధికారుల పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఆరుగురిని సస్పెండ్ చేస్తూ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది క్రితం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో పని చేసిన ఎస్ఐలు కురుమూర్తి, డి.శ్రీను, ఇ.శ�
హైదరాబాద్ హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. 24గంటల్లోనే బాలిక ఆచూకీ కనిపెట్టారు.
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ దోమలగూడలో బీఎస్జీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మాజీ ఎంపీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ�
ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలపై హైకోర్టులో విచారణ జరిగింది.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్రావు వాదనలు వినిపించారు. కొన్ని విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాలేదని.. తెలంగాణ ఆర్టీసీకి ఏ విధమైన చట్టబద్�
హైదరాబాద్ నగరంలో మహిళలతో పాటు పొగ త్రాగని పురుషులు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు గురవుతున్నారు. దీనికి వాతావరణ కాలుష్యం, ఇతరులు చేస్తున్న ధూమపానాన్ని పీల్చడం వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. ఇటీవల విడుదలైన వివరాలను బట్టి 100లో 30మంది 30ఏళ్ల కంట�
హైదరాబాద్ లోని హయత్నగర్లో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. నాగర్కర్నూల్ వైపు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. విధులకు హాజరైన వారిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదని, మోటారు వాహనాల పన్ను కింద ఆర్టీసీనే ప్రభుత్వానికి బాకీ పడిందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అధికారులు హైకోర్టుకు అఫిడవిట్ ను సమర్పించారు.