Hyderabad

    జాగ్రత్త: కోస్తాకే కాదు సీమకూ పొగమంచు

    January 15, 2019 / 02:15 AM IST

    తెలుగు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. కోస్తాంధ్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పొగమంచు ఇప్పుడు రాయలసీమకూ విస్తరించింది. కోస్తాలోని అన్ని జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు దట్టంగా కుర�

    మైనర్ రేప్ కేసులో నిందితుడు అరెస్టు

    January 14, 2019 / 04:04 PM IST

    హైదరాబాద్:  పాతబస్తీలోని కాలాపత్తర్ పోలీసు స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు విజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసులో  ప్రధాననిందితుడు విజయ్ ను పోలీసులు ప్రత్యక్ష సాక్షిగా చూపటంపై బాధితురాలి కుటుంబీకులు

    బిగ్ బాస్ 3 హోస్ట్ గా కౌశల్ : భారీ ఆఫర్ 

    January 14, 2019 / 10:54 AM IST

    బిగ్ బాస్ సీజన్ 3కు హోస్ట్ గా కౌశల్ అనే వార్తలు తారాస్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించేందుకు షో నిర్వాహకులు.. కౌశల్ కు భారీ ఆఫర్ ఇచ్చారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

    హోం మంత్రి ఆదేశం: మైనర్ రేప్ కేసు విచారణ వేగవంతం 

    January 14, 2019 / 10:04 AM IST

    మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, ఆరా తీసిన హోం మంత్రి. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశం

    రెండోరోజు : పతంగుల జోరు, స్వీట్ ఫెస్టివల్ మజా 

    January 14, 2019 / 09:55 AM IST

    హైదరాబాద్‌ : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో  అంతర్జాతీయ పతంగుల పండుగ రెండవరోజు జోరుగా..హుషారుగా  కొనసాగుతోంది. మరోపక్క  మిఠాయిలు నోరూరిస్తున్నాయి. సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌లో రెండోరోజు అట్టహాసంగా కొనసాగ�

    అభిషేకం చేయిస్తానని నామం పెట్టేశాడు

    January 14, 2019 / 07:23 AM IST

    అంతన్నాడన్నాడింతన్నాడు..శ్రీవారి సన్నిధిలో అభిషేకం చేయిస్తానన్నాడు..సన్మానం చేయిస్తానన్నాడు...లక్షలు దోచేశాడు..తరువాత ఇంకేముంది..

    పొగమంచు అలర్ట్ : 3 రోజులు జాగ్రత్త

    January 14, 2019 / 01:58 AM IST

    తెలుగు రాష్ట్రాలను పొగమంచు పట్టుకుంది. దట్టమైన పొగమంచు ముంచెత్తుతోంది. సాయంత్రం నుంచి సూర్యోదయం వరకు దట్టంగా అలముకుంటోంది. ఇన్నాళ్లూ ఏజెన్సీ ప్రాంతాల్లోనే పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండేది. మారిన వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు మైదాన ప్రాంత

    హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్: పాతబస్తీలో ఉద్రిక్తం

    January 13, 2019 / 12:33 PM IST

    మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్, నాలుగేళ్లుగా జరుగుతున్న అత్యాచారం

    తెలంగాణలో మాజీ మంత్రులకు ప్రభుత్వ సౌకర్యాలు తొలగింపు

    January 13, 2019 / 08:53 AM IST

    మాజీ మంత్రులకు ప్రభుత్వ సౌకర్యాలు తొలగించింది. ఇప్పటికే మాజీ మంత్రులకు సెక్యూరిటీ తగ్గించింది.

    అరుదైన అవకాశం : బుద్ధుడి అవశేషాల దర్శన భాగ్యం

    January 13, 2019 / 08:08 AM IST

    హైదరాబాద్: నగర వాసులకు అరుదైన అవకాశం దక్కింది. గౌతమ బుద్ధుడి అవశేషాల దర్శన భాగ్యం లభించింది. థాయ్‌లాండ్‌ నుంచి తెచ్చిన బుద్ధుడి అవశేషాలను హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన 150మంది బౌద�

10TV Telugu News