Home » HYDRA
మూడు నెలల తరువాత జీతం పెరగక పోతే.. అప్పుడు తమ కార్యాచరణ ప్రకటిస్తామని మార్షల్స్ తెలిపారు.
GHMC కమిషనర్, జోనల్ కమిషన్, డిప్యూటీ కమిషన్ ఉండగా అదేలా సాధ్య పడుతుందనేదే డిస్కషన్ పాయింట్.
సికింద్రాబాద్లో హైడ్రా కూల్చివేతలు..
అప్పుడు ఈటల రేవంత్ సవాల్ ను స్వీకరించకుండా సైలెంట్ గానే ఉండిపోయారు.
అనేక అంశాల్లో హైడ్రా లక్ష్యం ఏంటో ఇప్పుడు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది.
మేడిపల్లిలో హైడ్రా కూల్చివేతలు
జగద్గిరిగుట్టలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటనలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు, హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఏది మాట్లాడినా కూడా సెన్సేషన్ అవుతుందని..
గతంలో ఈ భవనానికి సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయి.
ఎన్నో ఏళ్లుగా ఉన్న నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారంటూ ఆందోళనకు దిగారు.