Home » Hydra demolitions
వేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్ హౌస్ కట్టారని ఆది శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకున్న తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతలకు రోజుకు ఓ రకంగా టెన్షన్ పట్టుకుంటోంది.
హైడ్రా యాక్షన్‌తో లేక్ సిటీకి పూర్వ వైభవం సాధ్యమేనా?
ఇందులో 282 చెరువులు చూద్దామన్నా కనిపించవు. అవన్నీ ఇప్పుడు కాలనీలుగా మారిపోయాయి.
అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు..
సినిమాల్లో నటించడంతో పాటు బిగ్ బాస్‌లోనే ఆయనకు వందల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పారు.
మొత్తం 18 ప్రాంతాల్లో జరిపిన కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది.
మొదట కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే కూల్చివేతలు మొదలవుతే బాగుండేదని అన్నారు.
నెక్లెస్‌రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని.. దాన్ని కూడా తొలగిస్తారా అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిలదీశారు.
నగరంలో చెరువుల పరిరక్షణ ఎంతో కీలకం. చెరువులు కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిని ఎవర్నీ వదలమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.