Home » IAS
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకుని ఆమెను కార్యదర్శిగా నియమించారు అప్పటి సీఎం కేసీఆర్. సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ
పవన్ కల్యాణ్ పాటకు స్పెప్పులు వేసే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు ట్రైనీ ఐఏఎస్లు కూడా పవన్ పాటకు పాదం కదిపారు. వాళ్లు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. ఆ 12మంది ఐఏఎస్ లపై ఫిర్యాదు Skill Development Scam
కాంట్రాక్ట్, చెక్ పవర్ తో సంబంధం ఉన్నవారందరినీ ప్రశ్నించాలన్నారు. దీంతో సీఐడీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. Twist In Skill Scam
మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది తరలివస్తుంటారు. వచ్చిన వారంతా శిఖరం చుట్టూ వేసుకున్న గుడారాల వద్ద చెత్తా, చెదారాన్ని నింపేస్తున్నారు. దాంతో శిఖరం చుట్టు పక్కల ప్రాంతాలు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి.
IAS IPS Salary : ఐఏఎస్, ఐపీఎస్లకు ఎక్కడ శిక్షణ ఇస్తారు? ఎంత కాలం ట్రైనింగ్ ఉంటుంది? ఎంత శాలరీ ఇస్తారు? వారికి ఎలాంటి ప్రయోజనాలు, సౌకర్యాలు ఉంటాయి.
80 ఏళ్ల క్రితం భారతదేశంలో 5వ తరగతి పిల్లలు వ్యాపారం-వాణిజ్యం గురించి చదువుకున్నారా? అంటే అప్పట్లోనే వారికి కామర్స్ సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ ఉందా? రిటైర్డ్ ఐఏఎస్ భద్రీలాల్ స్వర్ణాకర్ ట్వీట్ చేసిన 1943 నాటి 5వ తరగతి ప్రశ్నాపత్రం చూస్తే అర్ధం అవుతు
సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జి. జయలక్ష్మిని నియమించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రజత్ భార్గవ్ ను తప్పించింది. ఆయనను ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
పనిపట్ల శ్రద్ధ లేని ఉద్యోగుల్ని ఆయన సహించరు. జాగ్రత్తలు సూచిస్తారు. మాట వినకపోతే హెచ్చరిస్తారు. ఉద్యోగులకు కూడా ఆయనంటే హడల్. తాజాగా జరిపిన తనిఖీల్లో ఐఏఎస్ దీపక్ రావత్ ఉద్యోగుల్ని తిట్టిన వీడియో వైరల్ అవుతోంది.
ప్లాస్టిక్ వాడకండి .. ప్రమాదకరం.. ముఖ్యంగా మూగజీవాలకు ఎంతో హాని కలిగిస్తుందని ఎంత మొత్తుకున్నా ఎవరి చెవినా పడట్లేదు. తాజాగా రీఫిల్లబుల్ ఇండియా పరిచయం చేస్తున్న సరికొత్త సర్వీస్ ద్వారా అయినా ఈ కాలుష్యాన్ని కొంతవరకూ కంట్రోల్ చేయవచ్చు అనిపిస�