ICC Men Cricket World Cup 2023

    ఇది ముగింపు కాదు.. గెలిచేవరకు పోరాటం ఆగదు : శుభ్‌మన్ గిల్

    November 20, 2023 / 09:55 PM IST

    Shubman Gill : ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమి తర్వాత జట్టు ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ఆరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

10TV Telugu News