Home » ICC T20 World Cup 2021
స్వల్పలక్ష్య ఛేదనలో కివీస్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో అఫ్ఘానిస్తాన్‌పై విజయం సాధించారు.
టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా అఫ్ఘానిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ స్వల్ప స్కోరుకే ఇన్నింగ్స్ ముగించింది.
టీమిండియా మూడో మ్యాచ్ కోసం బరిలోకి దిగబోతోంది. కొత్తవేదికపై అఫ్ఘానిస్థాన్‌ను ఎదుర్కోనుంది.
టీ0 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఓటమి అంతటినీ షమీ మీదకు డైవర్ట్ చేశారు నెటిజన్లు. సోషల్ మీడియాలో చెత్త కామెంట్లతో పర్సనల్ అకౌంట్ ఫుల్ అయింది.
దుబాయ్ వేదికగా వెస్టిండీస్ తో సౌతాఫ్రికా జట్టు తలపడింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ లో అంపైర్ గా అలీమ్ దార్ వ్యవహరిస్తున్నారు.
టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ లోకి రవిచంద్రన్ అశ్విన్ తిరిగొచ్చేశాడు. నాలుగేళ్ల విరామం తర్వాత ఇంగ్లాండ్‌తో సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్ లో కనిపించాడు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి T20 వరల్డ్‌కప్ 2021 జరుగనుంది.