Home » icici bank
ఆగస్టు 1 నుండి ICICI బ్యాంక్ పట్టణ, మెట్రో ప్రాంతాలలో కొత్త కస్టమర్లకు MAB అవసరాన్ని రూ. 50వేలకు పెంచింది.
ICICI Bank : యూపీఐ లావాదేవీలపై ఐసీఐసీఐ బ్యాంక్ Google Pay, PhonePe వంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లపై ఛార్జీలు విధిస్తోంది.
తెలంగాణ (22 శాతం తక్కువ), ఆంధ్రప్రదేశ్ (15 శాతం తక్కువ), తమిళనాడు (6 శాతం తక్కువ)లో తక్కువ వర్షపాతం నమోదైంది.
SBI vs HDFC vs ICICI : ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.25 శాతం తగ్గించిన తర్వాత చాలా బ్యాంకులు FD రేట్లను సవరించాయి.
India Safest Banks : ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా 2014లో ఆర్బీఐ తొలిసారిగా దేశీయ అత్యంత సురక్షితమైన బ్యాంకుల విధానాన్ని ప్రవేశపెట్టింది. 2015లో ఈ కీలకమైన సంస్థలను ఆర్బీఐ గుర్తించింది.
నరేశ్ ఖాతా నుంచి నెక్సస్ సంస్థలో లావాదేవీలు జరిగినట్లు కనుగొన్నారు.
స్టాక్ ఎక్స్చేంజీల నుంచి ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ను డీలిస్ట్ చేయడాన్ని ముంబైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదించింది.
ప్రైవేట్ రంగ బ్యాంకులైన యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది.
New Credit Card Rules : ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్ రానున్నాయి. ఎయిర్పోర్ట్ లాంజ్, రివార్డులు వంటివాటి కార్డులపై ప్రధానంగా నిబంధనలు వర్తించనున్నాయి.
ICICI Bank UPI Payments : ఐసీఐసీఐ తమ కస్టమర్ల కోసం రూపే క్రెడిట్ కార్డుతో యూపీఐ పేమెంట్లు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. యూపీఐకి లింక్ చేసుకోవడం ద్వారా ఈజీగా ఆన్లైన్ సహా అన్నిరకాల లావాదేవీలను పూర్తి చేయొచ్చు.