Home » Illegal Constructions Demolition
హైడ్రా ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అక్రమ నిర్మాణాలను నేల కూలుస్తూ వస్తోంది.
కాకినాడలోని సంతచెరువు సెంటర్ లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని జేసీబీ సహాయంతో నగర పాలక సంస్థ అధికారులు కూల్చివేశారు.
ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది హైడ్రా.
దానం నాగేందర్ బెదిరింపులపై ఏమన్నారు? నాగార్జున ట్వీట్లపై ఇచ్చిన రిప్లయ్ ఏంటి?
ఆ ఫామ్ హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ ది అని, ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. జన్వాడ ఫామ్ హౌస్ ను కూలగొట్టే అవకాశం ఉందని హైకోర్టును ఆశ్రయించారు.
ఎఫ్ టీఎల్ లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించారని రంగనాథ్ చెప్పారు.
అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అన్నారు భట్టి విక్రమార్క.
ఈ క్రమంలో సొసైటీ సభ్యులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది.