Home » ILLEGAL
రేవంత్ రెడ్డి చేసిన భూ అక్రమాల వివరాలు బట్ట బయలు చేశారు. రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ ఇందుకు సంబంధించిన వివరాలను 20 పేజీల్లో రెడీ చేశారు. వందల కోట్లలో విలువైన భూములను ఆక్రమించినట్లుగా స్పష్టమైంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని 2005లో పహాణీలో ర�
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గోపనపల్లిలోని విలువైన భూముల్లో అక్రమ లావాదేవీలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝులిపించింది. గోపనపల్లి భూ అవకతవకలపై ప్రభుత్వం సీరియస్
దేశద్రోహం కేసులో బీదర్‌లోని షాహీన్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలను వారం రోజుల్లో నాలుగుసార్లు ప్రశ్నించారు కర్ణాటక పోలీసులు. పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని విమర్శిస్తూ స్కూల్ ఆవరణలో గత నెల21న పిల్లలతో ఓ నాటక ప్రదర్శన చేయించారం�
టాటా గ్రూప్ చైర్మన్ గా సైరస్ మిస్రీని తిరిగి కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(NCLAT) బుధవారం(డిసెంబర్-18,2019)ఆదేశాలు జారీ చేసింది. టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ నియామకం అక్రమమని ట్రిబ్యునల్ సృష్టం �
రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసినా ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని సీఎం జగన్ అన్నారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ లాటరీ.. 9 మందిని బలి తీసుకుంది. ఆన్లైన్ లాటరీలో మోసపోవడంతో.. రెండు కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడ్డాయి. విల్లుపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సూసైడ్ చేసుకున్నారు. కొడైకెనాల్ రైల్వే స్టేషన్ దగ్�
పెళ్లి కాని జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టంలో ఎక్కడా చెప్పలేదని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది. కోయంబత్తూరులోని లాడ్జిగదిలో అవివాహిత జంట ఉన్నారని, మరో గదిలో మద్యం సీసాలు లభించాయనే కారణాలు చూపి జిల్లా అధికారులు ఒక లాడ్జిని సీజ్ చేశార�
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ఆదేశించలేమంది. సమ్మె లీగల్, ఇల్లీగల్ అని చెప్పే అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉందని స్పష్టం
సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని.. మాకూ కొన్ని పరిమితులుంటాయని స్పష్టం చేసింది హైకోర్టు. ఏ చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మెను ఇల్లీగల్ అని పరిగణించాలంటూ ప్రశ్నించింది.
తిరుమలలో మరో స్కామ్ బయటపడింది. 46 మంది ప్రజాప్రతినిధులు, మంత్రులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖలపై ఓ దాళారి వందలాది టికెట్లు పొంది భక్తులకు అధిక మొత్తంలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.