Home » IMD
రాయలసీమ, కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. శనివారం కేరళ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రుతుపవనాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి.
రానున్న వారంరోజుల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉపరిత ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో
రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు పడే అవకాశం ఉంది!
వానలే వానలు
గత ఐదేళ్లలో నైరుతి రుతుపవనాలు భారత్లోకి ప్రవేశించిన తేదీలను పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి.
అయితే, 2009లో నైరుతి రుతుపవనాలు మే 23నే ప్రవేశించాయి. ఆ తర్వాత చాలా మళ్లీ ఇప్పుడు అంచనాల కంటే చాలా ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి.
ఈ ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రజలు ఇళ్లలోనే ఉండాలంది. ప్రయాణాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. బలమైన
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంది.