Home » IMD
తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.
వర్షాల కారణంగా స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు.
తుపాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. అన్నిజిల్లాల కలెక్టర్లు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫెంగల్ తుఫాన్ ఎంత మేర బీభత్సం సృష్టిస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రాబోయే రోజుల్లో చలి మరింత విజృంభించబోతున్నట్లు ఐఎండీ చేసిన హెచ్చరికలు గజగజ వణికిస్తున్నాయి.
నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయని అంటోంది.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
వర్షాల కారణంగా వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అధికారులు సూచించారు.
6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.