Home » inaugurates
కర్నూలు కల నెరవేరింది. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభమైంది. సీఎం జగన్ ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో నిర్మించిన ఎయిర్‌పోర్టును ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. కేంద్రమంత్రి హర్దీప్సింగ్ కూడా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద�
నేరస్తుల ఆటకట్టించడంలో పోలీసులు మరో ముందడుగు వేశారు. ఆధునిక టెక్నాలజీతో… కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా.. 5వేల కెమెరాల్లో రికార్డ్ అయ్యే విజువల్స్ ఏక కాలంలో చూడవచ్చు. సిటీలో ఏ మూలన చిన్న ఘటన జరిగినా వెంటనే అలర్ట్ కావచ
modi inaugurates ‘Arogya Van’ in Kevadia గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ఔషధ మొక్కల వనమైన ‘ఆరోగ్య వన్’ను ప్రధాని ప్రారంభించారు. ఐక్యతా విగ్రహానికి సమీపంలోని కేవడియా గ్రామంలో ఏర్పాటు చేసిన ఔషధ మొక్కలు, మూలికల వనాన్ని శుక్రవారం(అక్టోబర్-30,2020) ప్రారంభించిన అనంతరం ఓ బ�
Narendra Modi-Namami Gange Mission: నమామి గంగే మిషన్ కింద ఉత్తరాఖండ్ లో రూ. 521కోట్లతో చేపట్టిన ఆరు అభివృద్ధి ప్రాజక్టులను ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించారు. హరిద్వార్‌లోని జగ్జీత్పుర్లో ఇటీవలే 68 ఎమ్ఎల్డీ ఎస్టీపీ(సివేజ్ ట్రీట్మెం�
అండమాన్ ద్వీప సమూహానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించే సబ్ మెరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వ్యవస్థ(OFC)ను సోమవారం(ఆగస్ట్-10,2020)భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొని రిమోట్ ద్వారా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భ
సౌర విద్యుత్‌కు భారత్ అత్యంత ఆకర్షణీయ మార్కెట్ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కచ్చితమైన, శుద్ధమైన, ప్రమాదరహిత సౌరవిద్యుత్‌ను భారత్ ఉత్పత్తి చేస్తోందని, సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రథమ 5 దేశాల్లో భారత్ స్థానం సంపాదించిందని మోడీ అన�
కూకట్ పల్లి నియోజకవర్గంలో చిత్తారమ్మ బస్తీలో పండుగ వాతావరణం నెలకొంది. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం డబుల్ బెడ్ రూం నివాసాల ప్రారంభోత్సవం జరిగింది. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 డబుల్ బెడ్ ఇండ్లను ప్రభుత్వం ఇక�
నిరంతరం తాను రాజకీయాల్లో ఉన్నా..కుటుంబంలో ఉన్న వ్యక్తులకు ఆర్థిక స్థిరత్వం రావాలని తాను కోరుకున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అందులో భాగంగా 1992లో హెరిటేజ్ సంస్థను నెలకొల్పి ఆ బాధ్యతలను సతీమణి భువనేశ్వరీకి అప్పగించినట్లు తెలిపారు.
ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్ దగ్గర నిర్వహించిన గీత ఆరాధన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద,బరువైన భగవద్గీత బుక్ ను ఇస్కాన్ టెంపుల్ లో నరేంద్రమోడీ ఆవిష్కరించారు. 2.8 మీటర్లతో, 670 పేజీలతో, 800 కిలోల బరువున్న �