Home » Increased
సొంత వాహనాలు, ఇతర వాహనాల్లో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో అలిపిరి వద్ద వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. తనిఖీలు ఆలస్యం అవుతుండడంతో భక్తులు గంటల పాటు వెయిట్ చేయాల్సివస్తోంది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు.
ఆశా వర్కర్లకు ప్రస్తుతం ఉన్న వేతనం 7500 నుంచి 9750 కి పెరుగనుంది. దీంతో రాష్ట్రంలోని 22,533 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్లకు లబ్ధి చేకూరనుంది.
ఎన్నికలలో ఖర్చు పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు గరిష్ట పరిమితి 70 లక్షలుగా ఉండగా ఇప్పుడు దానిని 95 లక్షలకు పెంచారు.
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సమాచారం అందించింది. ఖరీఫ్ సీజన్ లో 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకుంటామని తెలిపింది.
మొదటిసారి దేశంలో..మగవారికంటే మహిళల సంఖ్య పెరిగింది..తొలిసారిగా 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 1020కి పెరిగిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 గణాంకాలు తెలిపాయి.
జనాలపై మరోసారి భారం పెరిగింది. గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. ఎల్పీజీ సిలిండర్‌పై రూ.15 పెరిగింది. పెరిగిన ఈ ధర బుధవారం నుంచి అమలులోకి వచ్చింది.
రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ బైక్స్ రేట్లను పెంచింది. ఒక్కో బండిపై రూ.5 నుంచి రూ.7 వేల వరకు పెరిగింది.
తెలంగాణ హైకోర్టుకు జడ్జీల సంఖ్య పెరిగింది. తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీల నుంచి 42కి పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం చొరవతో న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. న్యాయమూర్తుల సంఖ్య ఏకంగా 75శాతానికి జస్టిస్ ఎన్వ�
కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధిని ప్రస్తుతమున్న 6-8 వారాల వ్యవధిని 12-16 వారాలకు పెంచాలని ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం సిఫారసుకి గురువారం కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.