Home » IND vs AFG
టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ఇండియా అదరగొడుతోంది.
IND vs AFG : టీ20 ప్రపంచ్ కప్ 2024లో సూపర్ 8లో భాగంగా అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్ల్లో టీమిండియా 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీ20 ప్రపంచప్ 2024 సూపర్ 8 దశకు చేరుకుంది.
సూపర్ 8లో భాగంగా గురువారం అఫ్గానిస్తాన్ జట్టుతో భారత్ తలపడనుంది.
అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20ప్రపంచకప్ 2024లో గ్రూప్ స్టేజీలో మ్యాచ్లు ఆఖరి దశకు చేరుకున్నాయి.
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 నుంచి టీమ్ఇండియా ఓ సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది.
బెంగళూరు వేదికగా బుధవారం రాత్రి భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది.
బెంగళూరు వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత మజాను ఇచ్చింది.
ఇండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య బుధవారం రాత్రి బెంగళూరు చినస్వామి స్టేడియంలో 3వ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.
మూడు మ్యాచుల టీ20 సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.