Home » IND vs ENG 3rd ODI
భారత్, ఇంగ్లాండ్ జట్లు బుధవారం గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డే మ్యాచ్లో తలపడనున్నాయి.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరగనున్న మూడో వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ 13 పరుగులు చేస్తే అరుదైన మైలురాయిని చేరుకుంటాడు.