-
Home » IND vs ENG 4th T20
IND vs ENG 4th T20
మ్యాచ్ ఓడిపోయినా.. చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ బౌలర్.. భారత్ పై ఒకే ఒక్కడు
మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయిన ఆ జట్టు పేసర్ సాకిబ్ మహమూద్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు.
వామ్మో హర్షిత్ రాణా చరిత్ర సృష్టించాడుగా.. ప్రపంచ టీ20 క్రికెట్లో ఒకే ఒక్కడు
టీమ్ఇండియా యువ ఆటగాడు హర్షిత్ రాణా అరుదైన ఘనత సాధించాడు.
కంకషన్ సబ్‌గా హర్షిత్.. ఇన్నింగ్స్ విరామ సమయంలో ఏం జరిగిందో చెప్పిన బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్.. డిన్నర్ చేస్తుండగా..
నాలుగో టీ20 మ్యాచ్ ఇన్నింగ్స్ విరామ సమయంలో ఏం జరిగింది అనే విషయాన్ని మోర్నీ మోర్కెల్ చెప్పాడు.
వారినాయనో.. హర్షిత్ రాణా వికెట్ తీసిన ప్రతీసారి గంభీర్ సెలబ్రేషన్స్ నెక్ట్స్ లెవెల్.. ఎంతైనా కేకేఆర్ ఆటగాడే కదా!
హర్షిత్ రాణా వికెట్ తీసిన సందర్భంలో గంభీర్ సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
మాకేం తెలియదు.. మ్యాచ్ మధ్యలో హర్షిత్ రాణా ఎంట్రీ పై జోస్ బట్లర్ సంచలన వ్యాఖ్యలు.. సరైందికాదు..
నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ఫీల్డింగ్ సందర్భంలో శివమ్ దూబె స్థానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా వచ్చాడు. దీనిపై బట్లర్ మాట్లాడారు.
నాలుగో టీ20 మ్యాచ్‌లో ఓటమి అనంతరం బట్లర్ కీలక వ్యాఖ్యలు.. మేం చేసిన తప్పిదం అదొక్కటే.. లేదంటేనా..
నాలుగో టీ20 మ్యాచ్‌లో ఓటమి అనంతరం బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ విజయం.. సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడో విన్నారా?
పూణే వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై భారత్ విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన తరువాత సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమ్ఇండియా ఫ్లాన్ అదుర్స్.. మ్యాచ్ మధ్యలో దూబె బదులు హర్షిత్ రాణా ఎలా ఆడాడు ? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయ్?
తుది జట్టులో లేని హర్షిత్ రాణా నాలుగో టీ20 మ్యాచ్‌లో ఎలా ఆడాడు. శివమ్ దూబె స్థానంలో అతడిని ఎలా తీసుకున్నారు.
దంచికొట్టిన దూబె, పాండ్యా.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే?
నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
ఏందీ మామ ఇదీ.. ఒకే ఓవర్లో మూడు వికెట్లు.. సున్నాలకే సూర్య, తిలక్, సంజూ అన్నా మాత్రం..
భారత్ రెండో ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయింది.