-
Home » IND vs SA 2nd ODI
IND vs SA 2nd ODI
'కోహ్లీ మామ.. నేను నీకు కాబోయే కోడలిని..' ఫ్లకార్డుతో చిన్నారి.. వీడియో వైరల్
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ప్రసిద్ధ్ కృష్ణ పై కేఎల్ రాహుల్ ఫైర్.. నీ బుర్ర వాడాల్సిన అవసరం లేదు.. నేను చెప్పినట్లు చేయి.. వీడియో వైరల్
దక్షిణాఫ్రికాతో బుధవారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో (IND vs SA) టీమ్ఇండియా 358 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది.
నాకు గంభీర్ చెప్పింది అదొక్కటే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై.. తొలి సెంచరీ తరువాత రుతురాజ్ కామెంట్స్..
రెండేళ్ల తరువాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad ).
కోహ్లీ వన్డేల్లో 53 సెంచరీలు చేస్తే.. ఎన్ని మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయిందో తెలుసా?
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.
అరె ఏంట్రా ఇది.. తుది జట్టులో లేకపోయినా.. బౌండరీ లైన్ వద్ద తిలక్ వర్మ అద్భుత ఫీల్డింగ్ విన్యాసం.. వీడియో
రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో (IND vs SA) భారత్ ఓడిపోయింది.
అందువల్లే మేం గెలిచాం.. మా విశ్వాసం రెట్టింపైంది.. ఇక చూస్కోండి..
రెండో వన్డే మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించడం పై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
రెండో వన్డేలో అందుకే ఓడిపోయాం.. మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ కామెంట్స్.. అదే జరిగి ఉంటే..
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో (IND vs SA) దక్షిణాఫ్రికా చేతిలో భారత్ పరాజయం పాలైంది.
సెంచరీలతో చెలరేగిన కోహ్లీ, రుతురాజ్.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం..
రాయ్‌పుర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో (IND vs SA) దక్షిణాఫ్రికా ముందు టీమ్ఇండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
కోహ్లీ శతకాల మోత.. వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli ) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
వన్డేల్లో తొలి సెంచరీ సాధించిన రుతురాజ్ గైక్వాడ్..
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు.