Home » IND vs SA 2nd Test
బుమ్రా ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను సాధించాడు.
సిరీస్ సమం కావడంతో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా సారథి డీన్ ఎల్గర్‌లు కలిసి ట్రోఫీని అందుకున్నారు.
టెస్టు క్రికెట్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా రికార్డులకు ఎక్కింది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
దక్షిణాఫ్రికా పర్యటనను భారత్ విజయంతో ముగించింది. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది.
రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు బెంబేలెత్తారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 55 పరుగలకే చాప చుట్టేశారు.
దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించాలని టీమ్ఇండియా భావిస్తోంది.
రెండో టెస్టు మ్యాచుకు ముందు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను అరుదైన రికార్డులు ఊరిస్తోంది.
ఓటమి బాధలో ఉన్న భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.
భారత్ పై విజయం సాధించి మంచి జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది.