Home » IND vs SL
హార్దిక్‌ను కాదని సూర్యకు కెప్టెన్సీ ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. దీనిపై ఎట్టకేలకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు.
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయాణం ఈ నెలాఖరులో మొదలు కానుంది.
భారత టీ20 క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ శకం మొదలైంది.
అదే సయమంలో సూర్యకు వన్డే జట్టులో స్థానం దక్కలేదు.
టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించగానే ఇక విరాట్ కోహ్లీ పని ఖతం అని చాలా మంది వ్యాఖ్యానించారు.
భారత టీ20 క్రికెట్లో నూతన శకం మొదలు కానుంది.
శ్రీలంక పర్యటనకు బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది. ప్రస్తుతం అందరి దృష్టి ఇషాన్ కిషన్ పైనే పడింది.
ఈ నెలాఖరులో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.
శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
శ్రీలంకతో వచ్చే నెలలో జరగనున్న వన్డే సిరీస్‌కు తాము అందుబాటులో ఉంటామని సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి తెలియజేసినట్లు సమాచారం.