Home » IND vs SL
సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్‌తో తనకు గల అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ తొలి సిరీస్‌కు సిద్ధం అయ్యాడు.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశానికి చేరుకున్నాడు.
స్వదేశంలో భారత జట్టుతో సిరీస్ ఆరంభం కాకముందే శ్రీలంకకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.
కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నయా ఫినిషర్ రింకూ సింగ్‌ల మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది.
టీమ్ఇండియాతో సిరీస్‌కు ముందే శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు లంక పర్యటనకు వెళ్లింది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎంత ప్రమాదకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ నెలాఖరులో స్వదేశంలో భారత జట్టుతో శ్రీలంక తలపడనుంది.
హెడ్‌కోచ్‌గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ తొలిసారి మీడియా సమావేశంలో మాట్లాడాడు. కోహ్లీతో తన రిలేషన్ షిప్ గురించి స్పందించాడు.