-
Home » IND vs ZIM
IND vs ZIM
జైస్వాల్ మామూలోడు కాదుగా.. కొడితే.. ప్రపంచ రికార్డు..
జింబాబ్వే పర్యటనలో యువ భారత్ అదరగొట్టింది.
IND vs ZIM 5th T20 : జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం
హరారే వేదికగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరిగింది.
మరీ ఇంత స్వార్థపరుడివి ఏంట్రా బాబు.. నువ్వు ఇండియా బాబర్ ఆజాంవి.. గిల్‌పై నెట్టింట దారుణ ట్రోలింగ్..
టీమ్ఇండియా సిరీస్ గెలిచినప్పటికీ కూడా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పై ప్రస్తుతం విమర్శల జడివాన కొనసాగుతోంది.
IND vs ZIM 4th T20 : జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం
ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరిగింది.
టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. మొన్న ప్రపంచకప్.. ఇప్పుడేమో ఏకంగా..
పొట్టి ఫార్మాట్లో ప్రస్తుతం టీమ్ఇండియా హవా నడుస్తోంది.
గిల్, రుతురాజ్ మెరుపులు.. సుందర్ తీన్మార్.. జింబాబ్వే పై భారత్ విజయం..
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత యువ జట్టు అదరగొట్టింది.
మూడో టీ20లో ఘన విజయం..
ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్, జింబాబ్వే జట్లు హరారే వేదికగా మూడో టీ20 మ్యాచులో తలపడుతున్నాయి.
మూడో టీ20 మ్యాచ్‌కు ముందు కెప్టెన్ గిల్, కోచ్ లక్ష్మణ్‌లకు తలనొప్పి.. జట్టులో ఎవరుంటారో..?
మూడో టీ20 మ్యాచ్‌కు ముందు తుది జట్టును ఎంపిక చేయడం కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు పెద్ద తలనొప్పిగా ఉంది.
అభిషేక్ శర్మ బ్యాట్ స్టోరీ తెలుసా..? మెరుపు శతకం చేసింది తన బ్యాట్‌తో కాదట.. మరి ఎవరిదంటే..?
ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అదరగొట్టాడు యువ ఆటగాడు అభిషేక్ శర్మ.
ఆ కసితోనే బరిలోకి దిగా.. రికార్డు సెంచరీ తరువాత అభిషేక్ శర్మ కీలక వ్యాఖ్యలు
మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ఇది తన అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పాడు.