Home » IND-W Vs AUS-W
భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది.
మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది.
భారత్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో ఓటమి పాలైన ఆస్ట్రేలియా మహిళల జట్టు తమకు అచ్చొచ్చిన వన్డేల్లో మాత్రం విజృంభిస్తోంది.
భారత మహిళల జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
భారత మహిళల జట్టు చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మొన్న ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన భారత్ నేడు ఆస్ట్రేలియా పై చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
ముంబై వేదికగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
మహిళల టీ20 ప్రపంచ కప్ - 2023లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సాయంత్రం 6.30 గంటలకు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది.