-
Home » India Champions
India Champions
డబ్ల్యూసీఎల్ ఎఫెక్ట్.. పీసీబీ సంచలన నిర్ణయం.. అక్కడ పాకిస్థాన్ పేరు బ్యాన్..
వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీలో టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు కొట్టిన దెబ్బకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
డబ్ల్యూసీఎల్ టోర్నీ నుంచి భారత్ వాకౌట్.. ఫైనల్‌కు పాక్..
ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్ జరుగుతోంది.
ఉతప్ప డకౌట్.. రాణించిన యూసఫ్ పఠాన్, యువీ, బిన్నీ.. కానీ..
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్లో భారత్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది.
దంచికొట్టిన ధావన్.. రాయుడు డకౌట్, యువీ విఫలం.. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన భారత్..
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్లో ఇండియా ఛాంపియన్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.
భారత్, పాక్‌లు సెమీస్ లేదా ఫైనల్లో తలపడాల్సి వస్తే.. అప్పుడు ఏం జరుగుతంది? జట్టు యజమాని హింట్..
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది.
నేటి నుంచే డబ్ల్యూసీఎల్.. గేల్, యువీ, డివిలియర్స్, రైనా, మెరుపులను ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ రెండో సీజన్ నేటి నుంచి ప్రారంభం కానుంది.
యువీ నాయకత్వంలో మరోసారి మైదానంలోకి దిగనున్న రైనా, ధావన్, హర్భజన్ సింగ్.. భారత జట్టు ఇదే..
యువరాజ్ సింగ్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది.
పాకిస్థాన్ పై ఇండియా ఛాంపియన్స్ ఘన విజయం.. బౌండరీల మోత మోగించిన తెలుగు తేజం
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 (WCL 2024) ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ జట్టు ఘన విజయం సాధించింది.
ఏంటి భయ్యా మీరు కూడానా..? ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ల మధ్య గొడవ..! వీడియో..
టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ లు అన్నాదమ్ములు అన్న సంగతి తెలిసిందే.