Home » India defence
భారతదేశ విమాన వాహక నౌకలైన INS విక్రమాదిత్య, స్వదేశీ INS విక్రాంత్ నుండి ఈ యుద్ధ విమానాలు పనిచేస్తాయి.
మేము ఎవరితో కావాలని గొడవ పెట్టుకోం.. అలా అని మమ్మల్ని గెలికితే ఊరుకోబోమని.. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్, చైనాకు కలిపి వార్నింగ్ ఇచ్చేస్తోంది ఇండియన్ ఆర్మీ.
రక్షణరంగాన్ని పటిష్టం చేస్తూ చైనా ఆక్రమణలను, పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అమ్ములపొదిలోకి దివ్యాస్త్రాలను దించేస్తోంది.
తాజాగా నమోదైన రక్షణ రంగంలోని ఉత్పత్తుల విలువ 1.06 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇంకా మరికొన్ని ప్రైవేటు రక్షణ సంస్థల నుంచి డేటా వస్తే మరింత పెరుగుతుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. 2021-22లో 95,000 కోట్ల రూపాయలతో పోలిస్తే 2022-23లో రక్షణ ఉత్పత్త