Home » India vs Australia Test series
ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డేవిడ్ వార్నర్‌కు గాయమైంది. సిరాజ్ బౌలింగ్‌లో బంతి తగడంతో వార్నర్ మోచేతికి స్వల్పంగా గాయం అయింది. దీంతో ఇన్నింగ్స్‌లో ఔట్ అయిన తరువాత వార్నర్ మళ్లీ మైదానంలో�
శ్రేయాస్ అయ్యర్ విషయంపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ అయిదు రోజులు ఆడగలిగే స్థితిలో ఉంటే తుది జట్టులోకి వస్తాడని తెలిపాడు. శ్రేయాస్ ఫిట్నెస్ సాధించినందుకు సంతోషంగా ఉందన్న ద్రవిడ్.. �
ఇండియా వర్సెస్ ఆసీస్ మొదటి టెస్టులో జయదేవ్ ఉనద్కత్‌కు తుది జట్టులో అవకాశం రాలేదు. అయితే అతను సౌరాష్ట్ర తరపున రంజీ ఫైనల్స్ లో ఆడేందుకు వెళ్లనున్నాడు. తాజాగా మరో టీమిండియా ప్లేయర్సైతం ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టుకు దూరం అయ్యే అవకాశాలు �
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాజట్ల మధ్య అసలు సిసలైన సమరం నేటి నుంచి ప్రారంభమవుతుంది. బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్లు నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి టెస్ట్ ఇవాళ ఉదయం 9.30 గంటల నుంచి నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమవుతుంది.
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు నేటి నుంచి నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమవుతుంది. తొలిటెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్, ప్రధాన బౌలర్ కెమెరూన్ గ్రీన�
భారత్ గడ్డపై టీమిండియాను ఓడించేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో స్పిన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు, ఆస్ట్రేలియాతో ఫిబ్రవరిలో జరిగే టెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. టీ20లో పృథ్వీషాకు చోటు దక్కగా, టెస్టుల్లోకి సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లు ఎంట్రీ ఇవ్వనున్