Home » India vs Sri Lanka
భారత్, శ్రీలంక మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా ఈ మ్యాచు ఆడుతోంది.
టీమిండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య వచ్చే నెల 3 నుంచి 15 వరకు మ్యాచ్లు జరుగుతాయి. 3, 5, 7 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరగనుండగా, 10, 12, 15 తేదీల్లో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. అయితే మొత్తం 20 మంది ఆటగాళ్లకు ఎంపిక చేసిన శ్రీలంక బోర్డు..
భారత మహిళా క్రికెట్ జట్టు ఆసియా కప్ సొంతం చేసుకుంది. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచులో అద్భుతంగా రాణించి విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింట్లోనూ అదరగొట్టింది. ఏడోసారి ఆసియా కప్ గెలుచుకుంది.
India vs Sri Lanka Match: ఆసియా కప్ -2022లో భారత్ కథ ముగిసింది. మంగళవారం రాత్రి భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస
ఆసియా కప్ లో భాగంగా దుబాయి వేదికగా శ్రీలంకతో తలపడుతోన్న టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 6 పరుగులకే వెనుదిరగగా, ఆ తర్వాత కొద్ది సేపటికే విరాట్ కొహ్లీ మూడు బంతులు వృథా చేసి, డకౌట్ అయ్యాడు. క్రీజులో ఉన్న రోహిత్
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్ట్(డే/నైట్) మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. (India Vs Sri Lanka)
శ్రీలంకతో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు టెస్ట్ మ్యాచ్లకు సిద్ధమైంది.
టీ20 సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
అభిమానులు నిరాశకు గురి కాకుండా ఉండేందుకు ఇతర ఏర్పాట్లు చేయనున్నామని వెల్లడించింది. తొలిటెస్టు మ్యాచ్ జరుగనున్న మొహాలీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి...
టీ 20 సిరీస్ లో భారత్ తొలి ప్రారంభంలోనే అదరగొట్టింది. శ్రీలంక జట్టుపై 38 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో చెలరేగడం, కెప్టెన్ శిఖర్ ధావన్ రాణించడంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ లక్ష�