Home » india
దేశంలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండగా 10 లక్షలకు పైగా కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 34,956 కొత్త కేసులు నమోదవగా.. అదే సమయంలో 687మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 10,03,832 కు చేరుకుంది. అందులో 3,42,473 క్ర
కరోనా ఎఫెక్ట్ తో (మార్చి 23, 2020) నుంచి నిలిచిపోయిన విదేశీ విమాన సేవలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచి విదేశీ విమాన సేవలు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ముందుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల
అమెరికా మరియు చైనా మధ్య సాంకేతిక ప్రచ్ఛన్న యుద్ధం(technology cold war)సృష్టించిన ఉల్లంఘనలో అడుగుపెట్టాలని భారతదేశలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ అనుకుంటున్నాడు. అంబానీకి జియోలో పెట్టుబడుల రూపంలో మూడవ వంతు డబ్బు ఇచ్చిన రెండు సిలికాన�
చైనా ఇంకా జిత్తులమారి వేషాలు వేస్తూనే ఉంది. పాంగాంగ్ త్సో లోని ఫింగర్- 4 ప్రాంతం నుండి వెనక్కి వెళ్లేందుకు చైనా నిరాకరించింది. దీంతో భారత సైన్యం హై అలర్ట్ అయింది. లడక్ లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు రాబోయే ర�
ఆక్సాయ్ చిన్ మరియు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్(CPEC)పై డ్రాగన్ దేశపు ఆందోళనలే… ప్రస్తుతం లఢఖ్ లోని సరిహద్దు దగ్గర భారత్-చైనా దళాల మధ్య ప్రతిష్ఠంభణకు కారణంగా తెలుస్తోంది. ఆర్టికల్ 370రద్దుతో చైనాలో ఆందోళనలు గతేడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ క�
దేశంలో కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకీ విపరీతంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా నిర్ధారణ టెస్టులు పెంచుతున్న కొద్దీ కేసుల సంఖ్యా పెరుగుతోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగనుందా? ఏ�
భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 1983లో భారత్‌కు తొలి వరల్డ్ కప్ అందించిన దిగ్గజ కెప్టెన్. భారత జట్టు నెంబర్ 1 ఆల్ రౌండర్‌గా, హరియానా హరికేన్ గా గుర్తింపు పొందిన క్రికెటర్. ఆయనే కపిల్ దేవ్. చాలామంది బౌలర్లకు తన బ్యాట్‌తో, అలాగే బ్�
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఊహించని రీతిలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 32వేల 695 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9లక్షల 68వేల 876కి చేర�
తూర్పు లఢక్ సరిహద్దులో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ(LAC)వెంట మే5కు ముందు ఉన్న శాంతి, ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేందుకు సరిహద్దు నిర్వహణ కోసం పరస్పరం అంగీకరించిన అన్ని ప్రోటోకాల్స్‌న�
భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇటీవల టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే 5-7 సంవత్సరాలలో భారత్ లో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లు గతవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత