india

    7లక్షలకు దాటిన కరోనా కేసుల సంఖ్య..

    July 5, 2020 / 03:23 PM IST

    ఇటీవల నమోదైన 25వేల ఫ్రెష్ కేసులు, 600 మృతులతో కలిపి మరో రికార్డు నెలకొల్పింది కరోనా వైరస్. దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లెక్కల ప్రకారం.. మరిన్ని కరోనా కేసులు, మృతులు నమోదయ్యాయి. హెల్త్ మినిస్ట్రీ సమాచారం ప్రకారం.. COVID-

    అమెరికా లవ్స్‌ ఇండియా Trump Tweet

    July 5, 2020 / 11:24 AM IST

    భారతదేశాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇండియాపై ఉన్న అభిమానాన్ని ట్రంప్ ఎన్నోసార్లు చాటుకున్నారు. తాజాగా మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు. అమెరికా లవ్స్ ఇండియా అంటూ ట్విట్ట

    నేడు చంద్రగ్రహణం… భారత్‌లో దీని ప్రభావం ఎంతంటే

    July 5, 2020 / 09:20 AM IST

    ఈరోజు(జూలై 5,2020) ఖగోళంలో మరో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. మరోసారి చంద్రగ్రహణం కనువిందు చేసింది. అయితే చంద్రగ్రహణం అన్ని దేశాల్లో కనిపించ లేదు. ముఖ్యంగా మన దేశంలో దీని ప్రభావం లేదు. కేవలం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికాలోని పశ్చిమ ప్�

    ఇండో-చైనా ఉద్రిక్తతపై అజయ్ దేవ్‌గన్ సినిమా

    July 5, 2020 / 07:39 AM IST

    లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో ఇండో-చైనా ఉద్రిక్తతపై బాలీవుడ్ నటుడు మరియు నిర్మాత అజయ్ దేవ్‌గన్ ఓ సినిమా చేయబోతున్నారు. చైనా సైన్యానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన 20 మంది భారతీయ సైనికుల త్యాగానికి సంబంధించిన కథను చిత్రంగా మలచనున్నారు. ఈ చిత్�

    భారత్‌లో కరోనా రికవరీ రేటు 60.80 శాతం

    July 5, 2020 / 07:00 AM IST

    భారతదేశంలో ప్రతిరోజూ కరోనా కేసులు పెరుగిపోతున్నాయి. శనివారం వరకు దేశంలో మొత్తం 6,48,315 కేసులు నమోదవగా.. 18,655 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కొత్తగా 22,771 కేసులు నమోదవగా అదే సమయంలో 442 మంది రోగులు మరణించారు. అయితే కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా పెరుగుత

    ఆదాయపు ప‌న్ను రిటర్నుల గడువు పొడిగింపు

    July 5, 2020 / 12:39 AM IST

    దేశంలో ఆదాయపు ప‌న్ను రిటర్నుల గడువును ఆదాయ‌పు ప‌న్ను విభాగం పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి తుది గడువును (నవంబర్‌ 30, 2020)గా నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం నె

    ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు…క్లినికల్ ట్రయల్స్ పై ఐసీఎమ్ఆర్ వివరణ

    July 4, 2020 / 09:50 PM IST

    క్లినికల్ ట్రయల్స్ పై జరుగుతున్న వివాదంపై ఐసీఎమ్ఆర్ వివరణ ఇచ్చింది. భారత బయోటెక్ టీకా ప్రయత్నాలపై ఐసీఎమ్ఆర్ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దేశీయంగా వ్యా

    గుడ్ న్యూస్.. రెండో కోవిడ్-19 వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది.. హ్యుమన్ ట్రయల్స్‌కు రెడీ!

    July 4, 2020 / 06:34 PM IST

    భారతీయులకు శుభవార్త. దేశంలో రెండో కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది. హ్యుమన్ ట్రయల్స్ కోసం ఈ వ్యాక్సిన్ ఆమోదం కూడా లభించింది. ఇక హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభించడమే మిగిలింది. అహ్మదాబాద్‌కు చెందిన Zydus Cadila Healthcare Ltd అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక కరోనావైరస్ �

    చైనా యాప్స్‌ వెనుక పెద్ద కుట్ర ఉంది, భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలంటే ఇలా చేయాలి, CBI మాజీ JD లక్ష్మీనారాయణ విశ్లేషణ

    July 4, 2020 / 09:56 AM IST

    గల్వాన్ ఘర్షణకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటోంది. చైనాపై భారత్ డిజిటిల్ స్ట్రయిక్ చేసింది. ఎలాంటి ఆయుధాలు, అణ్వస్త్రాలు ప్రయోగించకుండా ఇది కూడా ఓ యుద్ధం లాంటిదే. చైనా కంపెనీలకు చెందిన ఏకంగా 59 మొబైల్ యాప్స్ పై నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం సం�

    అంతర్జాతీయ ప్రయాణాలకు UK అనుమతి.. భారత్, అమెరికాలకు తప్ప..

    July 4, 2020 / 07:10 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కారణంగా దేశానికి దేశానికి మధ్య సంబంధాలు దాదాపుగా తగ్గపోయాయి. అంతర్జాతీయ విమానాలు తిరగడం ఆగిపోయాయి. అయితే కరోనా తీవ్రత కాస్త తగ్గు ముఖం పట్టడంతో మినహాయింపు దేశాల జాబితాను విడుదల చేసింది యూకే ప్రభుత్వం. భారతదేశ�

10TV Telugu News