Home » india
పాకిస్తాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు జైషే చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో లేదని వాదించిన పాక్..
దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు గుడ్ న్యూస్. వారి కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజుకి సగటు కనీస వేతనం రూ.176 ఉంది.
పాకిస్తాన్ ఆర్మీని తాము తీవ్రంగా హెచ్చరించినట్లు భారత ఆర్మీ బుధవారం(మార్చి-6,2019) మీడియాకు తెలిపింది. జమ్మూకాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో పాక్ ఆర్మీ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో అనేకమంది సామాన్య �
ఇంటర్నెట్ సేవలు ప్రపంచం మొత్తం మీద భారత్ లోనే అత్యంత తక్కువ ధరకు లభిస్తున్నట్లు బ్రిటన్ కు చెందిన కేబుల్ అనే వెబ్ సైట్ తెలిపింది.
ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కిడ్స్ కోసం ఇండియాలో కొత్త యాప్ లాంచ్ చేసింది. అదే.. బోలో యాప్. ఈ యాప్ ద్వారా చిన్నపిల్లలు ఇంగ్లీష్, హిందీ భాషలో పుస్తకాలను చదువుకోవచ్చు.
జైపూర్: పూర్వకాలంలో వీరుల చరిత్రలను అమ్మమ్మలు.. నాయనమ్మలు పిల్లలకు కథలు.. కథలుగా చెప్పేవారు..ఇప్పుడా పరిస్థితి లేదు. అంతా బిజీ బిజీ లైఫ్. ఏది తెలుసుకోవాలన్నా.. చదువుకోవాలన్నా.. పాఠ్యపుస్తకాలే ఈనాటి పిల్లల లోకం.. అందుకే వీరుల త్యాగాలను పాఠ్యాంశ
భారత్ లో కాలుష్యం అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చే నగరం దేశ రాజధాని ఢిల్లీ. మరి ప్రపంచంలోనే 20 కాలుష్యపూరిత నగరాలలో భారత్ లో కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా ఉంది. టాప్ 20 అత్యంత కాలుష్యపూరిత నగరాలలో 15 భారత్‌లో ఉండటం గమనించాల్సిన విషయం. ఎయిర్ విజు�
భారత్ పై మరోసారి పాక్ దాడులు జరపనుందా.. అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. స్వయంగా భారత నేవీ చీఫ్ సునీల్ లంబా భారత్‌పై ఉగ్రదాడులకు పాల్పడేందుకు కుట్రలు జరుగుతున్నాయని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. దేశాన్ని అస్థిరపరిచే విధంగా దాడుల
పాకిస్తాన్ మరో కొత్త నాటకానికి తెరదీసింది. సోమవారం రాత్రి పాక్ జలాల్లోకి ప్రవేశించిన భారత సబ్ మెరైన్ ను అడ్డుకున్నట్లు పాక్ నేవీ అధికార ప్రతినిధి మంగళవారం(మార్చి-5,2019) తెలిపారు. 2016 నుంచి పాక్ జలాల్లోకి భారత సబ్ మెరైన్ ప్రవేశించడాన్ని పాక్ గు
భారత్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ ఇచ్చేందకు రెడీ అయ్యారు. భారత వస్తువులపై అత్యధిక పన్నులు విధిస్తామని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ సోమవారం(మార్చి-4,2019) మరో సంచలన ప్రకటన చేశారు. 5.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులు ఎలాంటి ట్యాక్స్ లు �