Home » INDIAN ARMY
మన వీర జవాన్లు, ఐటీబీపీ సిబ్బంది ప్రదర్శించే దైర్యసాహసాల వల్ల భారత భూభాగంలో అంగుళం నేల అయినా అన్యాక్రాంత కానివ్వరని..సూది కొన మోపినంత భూభాగాన్ని కూడా ఆక్రమణకు గురికానివ్వని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.
సరిహద్దు ప్రాంతంలో చైనా తన సైనిక స్థావరాలను ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో చైనా, భారత్ దళాల మధ్య మరిన్ని ఘర్షణలు జరగొచ్చని భారత్ అంచనా వేస్తున్నట్లు అందులో పేర్కొంది.
గాల్లో ఎగిరెళ్లి శతృవుల భరతం పట్టటానికి భారత జవాన్లకు ‘జెట్ప్యాక్ సూట్స్’.. ప్రత్యేకతలివే
రాబోయే రోజుల్లో.. స్పెషల్ ఆపరేషన్ల కోసం మన భారత జవాన్లు గాల్లో ఎగరబోతున్నారు. వినటానికి ఇది విఠలాచార్య సినిమాలా అనిపించినా ఇది నిజమే. కొత్తగా వచ్చే ప్రతి టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇక గాల్లో కూడా ఎగురుతూ రెస్క
మొత్తం ఖాళీలు 55 ఉన్నాయి. వాటిలో ఎన్సీసీ మెన్ 50 ఖాళీలు, ఎన్సీసీ ఉమెన్ 05 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల వయస్సు 19-25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇతర అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చ�
అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి లేదా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న వారై ఉండాలి. ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తూ మరణించిన సైనికుల భార్యలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వారి వయసు 20 నుంచి 27 స�
త్రీడీ ప్రింటింగ్ ఇల్లు నిర్మించిన ఇండియన్ ఆర్మీ
సైనికుల కోసం..3D హౌస్ నిర్మించింది ఇండియన్ ఆర్మీ. ఇటుకలు, సిమెంట్ ఏమీ అక్కర్లా..తాపీ మేస్త్రీలు అవసరం లేదు.. జస్ట్.. ఇంటి స్థలం ఒక్కటి చాలు.. కాంక్రీట్ మిక్సర్‌తో.. అందమైన కలల సౌధాన్ని.. కష్టం లేకుండానే నిర్మించేయొచ్చు అంటోందీ కొత్త టెక్నాలజీ.. �
ఇండియా - చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాలకు చెందిన సైనికులకు గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ ఘర్షణలో గాయపడిన ఆరుగురు భారతీయ సైనికులను చికిత్స కోసం గౌహతి
ఇండియన్ ఆర్మీ దగ్గర.. లేటెస్ట్, అడ్వాన్స్డ్ వెపన్స్ ఎన్నో ఉన్నాయ్. ఆయుధసంపత్తి పరంగా మన సైన్యం ఎంతో ముందుంది. శత్రువులపై పోరుకు, బాంబులను గుర్తించేందుకు ఎన్నో ఏళ్లుగా డాగ్ స్క్వాడ్ కూడా సేవలందిస్తోంది. అయితే.. లేటెస్ట్గా భారత సైన్యానికి సర�