Home » Indian astronaut
Subhanshu Shukla: యాక్సియం-4 మిషన్ లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా వ్యోమనౌకలోకి వెళ్లడానికి ముందు బాలీవుడ్ సినిమా పాటను విన్నారు.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు కొత్త తేదీ ఫిక్స్ అయింది. ఈ మేరకు ఇస్రో ప్రకటించింది.
వాస్తవానికి యాక్సియం-4 మిషన్ కోసం వీరు గత నెల 29నే నింగిలోకి పయనం కావాల్సింది.
Crew Dragon అంతరిక్ష యాత్రలో ఓ విప్లవంలాంటిది.
Shubhanshu Shukla : 40 ఏళ్ల విరామం తర్వాత భారత్ వచ్చే నెలలో కెప్టెన్ శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి పంపనుంది. ISS సందర్శించనున్న మొదటి భారతీయ వ్యోమగామిగా ఈ మిషన్ మొదలు కానుంది.