-
Home » Indian maestro
Indian maestro
Virat Kohli Birthday: మూడు ఫార్మాట్లలో ‘కింగ్’ కోహ్లీ.. విరాట్ కెరియర్లో రికార్డుల జాబితా..
November 5, 2022 / 10:45 AM IST
అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కోహ్లీ 24వేలకుపైగా పరుగులు చేశాడు. వన్డేల్లో 43, టెస్టుల్లో 27, టీ20ల్లో ఒక సెంచరీతో మొత్తం 71 సెంచరీలు చేసి క్రికెట్ ప్రపంచంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు