Home » Indian Railway
మీ ప్రయాణ సమయంలో ఒకవేళ రైల్వే స్టేషన్లో ఉండవలసి వస్తే, మీకు స్టేషన్లోనే గది లభిస్తుంది. దీని కోసం మీరు బయట హోటల్‌కు వెళ్లి గదికి డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకు రైల్వే స్టేషన్లో చాలా తక్కువ గదులు లభిస్తాయి
బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన కొన్ని వారాల తరువాత సౌత్ ఈస్టర్న్ రైల్వేకు నూతన జనరల్ మేనేజర్‌గా అనిల్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు.
గూడ్స్ రైలు పట్టాలు తప్పి రైల్వేట్రాక్ స్వల్పంగా దెబ్బతినడంతో విశాఖ - విజయవాడ రూట్లో ఆరు రైళ్లను రద్దు చేశారు. వాటిల్లో జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
ఒడిశా ప్రమాదం తర్వాత కాగ్ విడుదల చేసిన నివేదిక వెలుగుచూడటంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఏదైనా రైలు ప్రమాదం జరిగినపుడు ప్రయాణికులు చనిపోయినా.. తీవ్రంగా గాయపడి శాశ్వతంగా అంగవికలురు అయినా.. చికిత్స కోసమైనా భారతీయ రైల్వే శాఖ రూ.10 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఆన్ లైనులో టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
యశ్వంత్ పూర్ హౌరా రైలులో 41మంది ప్రయాణికులు విజయవాడ నుంచి బయలుదేరారు. ప్రమాదం నుంచి 21 మంది క్షేమంగా బయటపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు ఆఖరి నిమిషంలో టిక్కెట్లు క్యాన్సల్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
గతంలోనూ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పలుసార్లు ప్రమాదంకు గురైంది. ఈ ప్రమాదాల్లో పలుసార్లు ప్రాణనష్టం జరగగా.. కొన్నిసార్లు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికే 300కి పైగా మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మూడు రైళ్లు ఢీకొనడం తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది.
దేశంలో ఎక్కడ వందేభారత్ రైలు ప్రారంభోత్సవం జరిగినా అక్కడికి వెళ్లి జెండా ఊపే మోదీ, ఒడిశా ప్రమాదంపై ప్రకటన చేసి ఊరుకున్నారని మండిపడుతున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని విమర్శిస్తున్నారు.
కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవడం అని అర్థం. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) పేరుతో ప్రారంభమైంది. అయితే 2017 నుంచి దీన్ని తొలిసార�