Home » Indigo Crisis
ఈ వ్యవహారంలో కేంద్రం స్పందించిన తీరును కూడా ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. వరుస విమానాల రద్దుతో ఇతర కంపెనీలు భారీగా ఛార్జీలు వసూలు చేయడంపై వెంటనే ఎందుకు స్పందించలేదంటూ నిలదీసింది.
“ఇండిగో కష్టకాలంలో ఉంటే.. ఈ పావురం ఇప్పుడు మరింత కష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉంది” అంటూ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.
'SOS ఎయిర్‌లైన్' పేరుతో జస్పాల్ భట్టి గతంలో ఒక ఫన్నీ వీడియో తీశారు. ఇప్పుడీ క్లిప్ వైరల్‌గా మారింది.
ఇలా ఏ ఫ్లైట్ టికెట్ రేటు చూసినా గుండెలు అదిరిపోవాల్సిందే. దీనిపై ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.
డీజీసీఏ నిబంధనలు పాటించకపోవటమే ప్రధాన కారణమా?
భారత్ లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో. దేశవ్యాప్తంగా రోజుకు దాదాపుగా 2వేల 200 విమాన సర్వీసులు నడుపుతోంది.