Home » Indore
భారత్ ఇప్పుడిప్పుడే కరోనావైరస్ మహమ్మారి తీవ్రత నుంచి కోలుకుంటోంది. కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో జనాలు కాస్త ఊపిరి
ఉద్యోగాల పేరుతో బంగ్లాదేశ్ యువతులను భారత్ తీసుకు వచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్న బంగ్లాదేశ్ పౌరుడ్నిఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇండోర్ లో పింక్ బస్ డ్రైవర్లుగా ఇద్దరు మహిళలు నియమితులయ్యారు. వీరిలో మధ్యప్రదేశ్ లోనే తొలి మహిళా డ్రైవర్ గా పేరొందిన రీతూ నర్వాల్, మరో మహిళ అర్చనా కఠేరా నియమితులయ్యారు.
ఓ రోగికి మెదడులో కణితిని సర్జరీ ద్వారా తొలగిస్తూ డాక్టర్లు చేసిన ఘనకార్యంతో అతను అనుక్షణం భయాందోళనలో బతికేలా చేసింది. పుర్రె ముక్క విరిగిపోవటంతో ..
గతంలోనే పెళ్లై ఓ బిడ్డకు తల్లైన మహిళను రెండోపెళ్లి చేసుకున్నాడో వ్యక్తి.. పెళ్లైన 15 రోజుల తర్వాత ఆమె కూతురితో ఉడాయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. ఇండోర్ సమీపంలోని ఖాజ్రానాని నివాసి సంతోష్ సింగ్ తో ఓ మహిళ ప్రేమలో పడింది.
సింధీ కాలనీలో ఉన్న జాగృతి నగర్ ప్రాంతంలో విద్యుత్ స్తంభంపైకి ఓ పాము ఎక్కింది. సుమారు ఈ పాము పది అడుగుల పొడవు ఉంది. స్తంభంపైకి పాకుతూ..పైకి వెళ్లిపోయింది. మరలా దిగే ప్రయత్నం చేసింది. వీలు కాలేదు. ప్రయత్నం చేసింది.
విమానాలు హైజాక్ చేస్తా... పాకిస్తాన్‌కు తీసుకెళ్తానంటూ ఓ అగంతకుడి నుంచి బెదిరింపు కాల్ కలకలం రేపింది. మధ్యప్రదేశ్ లోని భూపాల్, ఇండోర్ విమానాశ్రయాలకు ఈ బెదిరింపు కాల్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
నూర్జహాన్ అంటే ఎవరో అని కంగారు వద్దు. అదో రకం మామిడి. ఈ రకానికి చెందిన ఒక్క మామిడి పండు ధర అక్షరాల వెయ్యి రూపాయలు.
పొరుగింట్లో ఉండే పెంపుడు కుక్క భార్యను కరిచిందని...తన దగ్గర ఉన్న రైఫిల్ తో కుక్కని కాల్చి చంపేశాడు ఓ భర్త.
భారత్ లో ఓ పక్క కరోనా వ్యాక్సిన్ కొరత కొనసాగుతున్న క్రమంలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా రూ.25 లక్షల వ్యాక్సిన్లు అగ్నికి ఆహుతి అయిపోయాయి. భారత్�