Home » Indrakeeladri
తెప్పోత్సవంతో ముగియనున్న శరన్నవరాత్రి వేడుకలు
ప్రతి ఏటా దసరా సందర్భంగా విజయవాడ, ఇంద్రకీలాద్రిపై ప్రతిష్టాత్మకంగా జరిగే శరన్నవరాత్రులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల్లో అమ్మవారు పది రూపాల్లో దర్శనమివ్వనున్నారు.
ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. కరువుకాటకాలు తొలిగిపోయి.. దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు ఆనవాయితీగా శాఖాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. అమ్మవారి అలంకరణకు భక్తులు పెద్ద సంఖ్యలో కూరగాయలు, పళ్లు విరాళాలు ఇచ్చార
తిరుమలలో మాదిరిగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి పొగాకు, వాటి ఉత్పత్తులను నిషేధిస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు.
చంద్రబాబు 73వ పుట్టిన రోజునాడు ఓ ఆసక్తిక సన్నివేశం జరిగింది. చంద్రబాబును కలిసి..జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే..
ఏప్రిల్ 02వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభతో అలరారనుంది. రెండో తేదీన ఉగాది పండుగ, పదో తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు, 12 నుంచి 20వ తేదీ వరకు చైత్ర మాస బ్రహ్మోత్సవాలు...
9 మందిని విధుల నుంచి తొలగించిన ఇంద్రకీలాద్రి ఈవో
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలోని మహారాజగోపురం ఎదుట కేక్ కట్ చేసి బర్త్ డే పార్టీ చేశారు. ఈ విషయం ఆలయ ఈవోకు తెలియటంతో సీరియస్గా రియాక్ట్ అయ్యారు.
భవానీల రద్దీ దృష్ట్యా మూడు హోమ గుండాలు ఏర్పాటు చేశారు. జల్లు స్నానాల కోసం 500 షవర్లు, ఇరుముడులు సమర్పించేందుకు 50 స్టాండ్లతో పాటు గురు భవానీలను దుర్గగుడి అధికారులు సిద్ధం చేసింది.
దసరా శరన్నవరాత్రులకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 15 వరకు వేడుకలు జరగనున్నాయి.