Home » Indrakeeladri
అమ్మవారి అవతారం ముగిసిన అనంతరం శ్రీదేవి దండకంతో శరన్నవరాత్రులు కూడా ముగుస్తాయి.
దుర్గతిని నివారించే పరాశక్తిగా అమ్మవారు దర్శనమిస్తారు.
నేడు దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పసుపు, కుంకుమ, గాజులు, పండ్లను సమర్పించారు.
అక్షరాభ్యాసానికి బాసర, వర్గల్, శ్రీ కనక దుర్గమ్మ ఆలయాలకు వెళ్లవచ్చు.
సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
మహా చండీ అమ్మవారిని ఎరుపురంగు చీరలో అలంకరించి పసుపు రంగు పూలతో పూజిస్తారు.
అన్నపూర్ణను తెల్లని పుష్పాలతో కొలుస్తారు. దేవతకు ఇష్టమైన దద్దోజనాన్ని నైవేద్యంగా పెడతారు.
బ్రహ్మ నుంచి వరం పొందిన మహిషాసురుడికి పురుషుల చేతిలో మరణం ఉండదు. ఆ తర్వాత..
శ్రీ మహాలక్ష్మీ దేవికి క్షీరాన్నాన్ని (పాయసం) నైవేద్యంగా సమర్పిస్తారు.