Home » indrakiladri
విజయవాడ ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 26 నుంచి దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దసరా సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించనున్నారు.
హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి ఉత్సవములు వైభవంగా జరిగాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై బర్త్ డే పార్టీ చేసుకోవటం కలకలం రేపింది. దుర్గగుడిలోని మహారాజగోపురం ఎదుట అవుట్ సోర్సింగ్ సిబ్బంది కేక్ కట్ చేసి పార్టీ చేసుకున్నారు.
కనుమ పండుగ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వాని వారి దేవస్ధానంలో ఈరోజు గోపూజ నిర్వహించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిన్నటితో వైభవంగా ముగిసాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రి పై జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నా
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించడం
ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి కరోనా లాక్డౌన్ వేళల్లో మార్పులు చేసిన దృష్ట్యా ..విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో దర్శనం వేళలు పెంచినట్లు ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు.
Restrictions in Kanaka Durga Temple : ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ పరిస్ధితుల్లో విజయవాడ దుర్గ గుడి పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంద్రకీలాద్రి పై వేంచిసిన శ్రీకనకదుర్గ గుడిలో
ఆశ్వయుజ శుధ్ధ పాడ్యమి, ఆదివారం, సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల కోసం విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబయ్యింది. భక్తుల సౌకర్యార్ధం దేవస్దానం, రెవెన్యూ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కొండపై వెలసిన దుర్గమ్మ మొదటి రోజు స్వర్ణకవ�